పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) అందిస్తున్న హోమ్ లోన్

ముఖ్య విశిష్టతలు

రుణం సొమ్ము

రూ. 5 లక్షలు - 2 కోట్లు

రుణ వ్యవధి

30 సంవత్సరాలు

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

9.50%* ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రామాణికతలో ప్రధానంగా మీ ఉపాధింపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి రకం ఎంచుకోండి మరియు మీ అర్హతను చెక్ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

5లక్షలు5కోట్లు
సంవత్సరాలు
5సం30సం
%
10.50%20%
మీ హోమ్ లోన్ ఇంఎఐ
అసలు సొమ్ము
రూ.0
పెట్టుబడి సొమ్ము
రూ.0

కావలసిన పత్రాలు

దరఖాస్తుదారుని వ్రుత్తి/ప్రొఫెషన్ ని బట్టి హోమ్ లోన్ కొరకు మాకు కొన్ని పత్రాలు కావాలి.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

తనఖాగా పెట్టి ఆస్తి డాక్యుమెంటేషన్

భూమి మరియు ఆస్తి సంబంధ పత్రాలు

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

సంతోషంగా ఉన్న మా ఖాతాదారులు

నా సొంత భూమిలో ఇల్లు నిర్మించుకునేందుకు నేను పీరమల్‌ ఫైనాన్స్‌లో హోమ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేశాను. దరఖాస్తు మరియు డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ చాలా సజావుగా మరియు త్వరగా ఉంది, నిబంధనలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. నా హోమ్‌ లోన్‌ అప్లికేషన్‌ని ఆమోదించినందుకు మీకు ధన్యవాదాలు.

రాజేంద్ర అగర్వాల్‌
నాసిక్‌

పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి హోమ్‌ లోన్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

సులభ ప్రక్రియ

మీరు పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి హోమ్‌ లోన్‌ కొరకు దరఖాస్తు చేయాలనుకున్నప్పుడు, మీరు దరఖాస్తు ఫారం నింపవలసి ఉంటుంది మరియు తెలియజేసిన డాక్యుమెంట్లు సమర్పించవలసి ఉంటుంది. త్వరలోనే రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ మిమ్మల్ని సంప్రదిస్తారు మరియు మీ సౌలభ్యం ప్రకారం ప్రక్రియను ప్రారంభిస్తారు. ఆన్‌లైన్‌ హోమ్‌ లోన్‌ అప్లికేషన్‌ ఆప్షన్‌ ఈ ప్రక్రియను త్వరగా మరియు సరళంగా చేస్తోంది.

పన్ను ప్రయోజనాలు

హోమ్‌ లోన్‌ తీసుకునేటప్పుడు మీరు పొందగల మరొక పెద్ద ప్రయోజనం పన్ను ప్రయోజనాలు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ 80సి కింద హౌసింగ్‌ లోన్‌ యొక్క అసలు మొత్తం, రిజిస్ట్రేషన్‌ వ్యయం, స్టాంపు డ్యూటీ చార్జీలపై రూ. 1.5 లక్షల వరకు మీరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఒకవేళ జాయింట్‌ హోమ్‌ లోన్‌ అయితే, ప్రతి రుణగ్రహీత వార్షిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు (అయితే వాళ్ళు కూడా ఆస్తిలో సహ-యజమాని అయివుండాలి).

తిరిగిచెల్లించే ఫ్లెక్సిబిలిటి

మీ అవసరాలకు సరిపోయేలా హోమ్‌ లోన్‌ ప్లాన్‌ని సృష్టించుకునే విషయానికొస్తే అనేక ఆప్షన్‌లు లభిస్తున్నాయి. వ్యవధి, పునర్‌చెల్లింపు మరియు ఫోర్‌క్లోజర్‌ నిబంధనలు సౌకర్యవంతంగా ఉండేలా మా లోన్‌ ప్లాన్‌లు రూపొందించబడ్డాయి.

మీ పాకెట్‌కి సరిపోయే హోమ్‌ లోన్‌ ఇఎంఐ

మీ హోమ్‌ లోన్‌ చెల్లింపును మరింత సౌకర్యవంతంగా చేసేందుకు, మీరు హోమ్‌ లోన్‌ని ఎంచుకున్నప్పుడు ఫ్లోటింగ్‌ లేదా ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటును ఎంచుకునే చాయిస్‌ని కూడా మేము మీకు అందిస్తున్నాము. కొనుగోలు ధరలో 90% వరకులోన్‌తో, మీ కలలను సాకారం చేసుకునేందుకు మీరు మరింత సన్నిహితమవుతారు.

అందరికీ రుణాలు

ఉద్యోగస్తులకు మరియు స్వయం ఉపాధిచేసుకునే వ్యక్తులకు, హోమ్‌ లోన్స్‌ విషయానికొస్తే పీరమల్‌ ఫైనాన్స్‌ సాధ్యమైనంత అత్యుత్తమ డీల్స్‌ అందిస్తోంది.

అతితక్కువ డాక్యుమెంటేషన్‌

హోమ్‌ లోన్‌కి దరఖాస్తు చేయడాన్ని సులభం మరియు ఇబ్బంది లేని ప్రక్రియగా చేసేందుకు, పీరమల్‌ ఫైనాన్స్‌కి అతితక్కువ డాక్యుమెంటేషన్‌ కావాలి.

తరచూ అడిగే ప్రశ్నలు

హోమ్‌ లోన్‌ సొమ్ము అంచనాను నేను ఎలా పొందగలను?
piramal faqs

హోమ్‌ లోన్‌పై ఏవైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా?
piramal faqs

పూర్తి మొత్తానికి నేను హోమ్‌ లోన్‌ పొందవచ్చా?
piramal faqs

పీరమల్‌ ఫైనాన్స్‌ అందించే గరిష్ట హోమ్‌ లోన్‌ వ్యవధి మరియు లోన్‌ సొమ్ము ఎంత?
piramal faqs

హోమ్‌ లోన్‌ అంటే ఏమిటి మరియు అది ఎలా పని చేస్తుంది?
piramal faqs

హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు ఎంత తరచుగా మారుతుంటాయి?
piramal faqs

పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి హోమ్‌ లోన్‌ తీసుకోవడం వల్ల ఏవైనా ప్రయోజనాలు ఉంటాయా?
piramal faqs

పీరమల్‌ ఫైనాన్స్‌లో హోమ్‌ లోన్‌కి ఎలా దరఖాస్తు చేయాలి?
piramal faqs