స్థిరాస్తి వ్యయంలో 90%
30 సంవత్సరాలు
11.00%* ప్ర.సం
అర్హత ప్రామాణికతలో ప్రధానంగా మీ ఉపాధింపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి రకం ఎంచుకోండి మరియు మీ అర్హతను చెక్ చేయండి.
వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా
వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా
మీ కోసం లేదా ఉత్పాదకత పెట్టుబడుల కోసం మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారా? అయితే, సహాయపడేందుకు మేము ఇక్కడ ఉన్నాము! మేము అత్యంత ఆకర్షణీయమైన హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్స్ అందిస్తాము, మరియుమమ్మల్ని మీరు ఎందుకు ఎంచుకోవాలనేదానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాము:
హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్, ముందు నుంచే ఉన్న సొంత భూమిలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ నిర్మాణానికి అవసరమైన ఫండ్స్‌ని వ్యక్తులకు అందిస్తుంది. మీరు నివసించాలనుకుంటున్న ఇంటి విషయంలో మీకు విజన్ ఉంటే, దీని నిర్మాణానికి మేము అడుగడుగునా సహాయపడతాము. మీ కలల ఇంటిని సాకారం చేసేందుకు అవసరమైన ఫండ్స్‌ని మేము అందించగలిగినప్పుడు మీరు మరొకరి విజన్ ప్రకారం నిర్మించబడిన ఇంట్లో ఉండవలసిన పని లేదు. పీరమల్ ఫైనాన్స్‌లో, సరసమైన వడ్డీ రేట్లకు మీరు హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్స్ పొందవచ్చు.
ఇంటి నిర్మాణ ఖర్చులను కవర్ చేసేందుకు పీరమల్ ఫైనాన్స్ రుణాలు అందిస్తుంది. ఉద్యోగులు మరియు స్వయం ఉపాధి చేసుకునే వ్యక్తులు మా నుంచి హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్స్ కోసం దరఖాస్తు చేయవచ్చు.ఇబ్బందులు లేని ప్రక్రియ మరియు ఆఫర్లలో ఉన్న ఫ్లెక్సిబిలిటి, అడ్జస్టబుల్ వ్యవధులు మరియు వాయిదాల పుణ్యమా అని, మీ ఆర్థిక స్థితి గురించి మీరు ఆందోళన చెందకుండానే, మీకు అత్యంత సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్ని మీరు ఎంచుకోవచ్చని అర్థం.
పీరమల్ ఫైనాన్స్ నుంచి హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్‌తో, మీ కలల ప్రాపర్టీని నిర్మించుకోవడం మీకు అందుబాటులో ఉంటుంది. నిర్మాణ లోన్ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియను మీరు నేవిగేట్ చేసేందుకు సహాయపడటానికి మొదట్లోనే ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ మీకు కేటాయించబడుతుంది.
హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్‌లో ప్రాపర్టీ నిర్మాణ వ్యయం మాత్రమే ఉంటుంది, భూమిని కొనడానికి కావలసిన మొత్తం ఉండదు. రుణం మొత్తం ప్రాపర్టీ యొక్క నిర్మాణ దశ ప్రకారం విడుదల చేయబడుతుంది.
హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్ సొమ్ము నిర్మాణ విలువలో 100% వరకు ఉండొచ్చు. ఇది మీ వయస్సు, వార్షిక ఆదాయం మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
నేను వ్యాపార విస్తరణ కోసం నేను పీరమల్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకున్నాను. పీరమల్ ఫైనాన్స్ బ్రాంచ్‌లోని సేల్స్ టీమ్ చాలా ప్రొఫెషనల్ దృక్పథంతో నా వద్దకు వచ్చారు. వాళ్ళు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు మరియు నా సందేహాలను నివృత్తి చేశారు. నా అవసరాలను అర్థంచేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
రాజేంద్ర రూప్‌చంద్ రాజ్‌పుత్