పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఆఫర్ బిజినెస్ లోన్
ముఖ్య విశిష్టతలు
రుణం సొమ్ము

రూ. 25 లక్షలు

రుణ వ్యవధి

15 సంవత్సరాలు

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

12.50% ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రమాణాలు ప్రధానంగా మీ ఉపాధిపై ఆధారపడి ఉంటాయి. ఈఎంఐ ని లెక్కించండి & మీ అర్హతను తనిఖీ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

1లక్షలు2కోట్లు
సంవత్సరాలు
1సం4సం
%
17%24%
Your business loan EMI is
అసలు సొమ్ము
0
పెట్టుబడి సొమ్ము
0

కావలసిన పత్రాలు

బిజినెస్ లోన్ కోసం, దరఖాస్తుదారుడి వృత్తి / వృత్తి ఆధారంగా మాకు కొన్ని పత్రాలు అవసరం.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

సంతోషపడిన మా ఖాతాదారులు

మేము ఆర్థిక ప్రణాళిక వ్యాపారంలో ఉన్నాము, కానీ నేను నా ప్రాపర్టీని ఖరారు చేసిన రోజున, నేను బిజినెస్‌ లోన్‌ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పీరమల్‌ ఫైనాన్స్‌ ఉత్తమ ఆప్షన్‌ అని నేను తెలుసుకున్నాను. వాళ్ళు తమ ఖాతాదారుల యొక్క అవసరాలన్నిటినీ తీర్చుతున్నారు మరియు బిజినెస్‌ లోన్‌ పొందడానికి ప్రతి అడుగులో నాకు సహాయపడ్డారు.

నిర్మల్‌ దంద్‌
ఫైనాన్షియల్‌ ప్లానర్‌

నిర్వహణ మూలధనం సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్‌ భత్యాలు

తక్కువ రుణ వ్యవధి

నిర్వహణ మూలధనం బిజినెస్‌ లోన్‌ దేనికైనా మామూలు రీపేమెంట్‌ వ్యవధి 9-12 నెలల మధ్య ఉంటుంది. కాబట్టి, ఇది లోన్‌ వ్యవధిని ఇతర వాటి కంటే తక్కువగా ఉండేలా చేస్తుంది.


ఈ రకమైన లోన్‌ తీసుకునేటప్పుడు దీర్ఘ కాలిక ఇఎంఐల గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీది కొత్త వ్యాపారం అయితే, ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు తక్కువ కాల రుణం ఇవ్వడానికి మేము సంతోషిస్తాము.

లీన్‌ పీరియడ్‌లో సహాయపడుతుంది
మీరు సీజనల్‌ బిజినెస్‌ నడుపుతున్నారా? ఇస్తే, పీక్‌ సీజన్‌లో మాత్రమే మీకు అమ్మకాలు ఎక్కువగా ఉండొచ్చు. వార్షిక రెవిన్యూ విషయానికొస్తే, మీరు అనేక ఇబ్బందులు, రిస్కులు, మరియు సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటప్పుడు, మా నిర్వహణ మూలధనం లోన్‌ ఉపయోగపడుతుంది.

మరిన్ని హోమ్ లోన్ ప్రోడక్టులు

లోన్ ఎగనెస్ట్ ప్రాపర్టీ
మీరు వ్యాపారాన్ని పెంచుకుంటుంటే మరియు తరచుగా నగదు ప్రవాహ సమస్యలు ఎదుర్కొంటుంటే, ఈ సమస్యలను పరిష్కరించేందుకు మీరు మా లోన్ ఎగనెస్ట్‌ ప్రాపర్టీని ఉపయోగించుకోవచ్చు.

ముఖ్య విశిష్టతలు
సురక్షితమైన బిజినెస్ లోన్
మీరు వ్యాపారాన్ని పెంచుకుంటుంటే మరియు తరచుగా నగదు ప్రవాహ సమస్యలు ఎదుర్కొంటుంటే, ఈ సమస్యలను పరిష్కరించేందుకు మీరు మా లోన్ ఎగనెస్ట్‌ ప్రాపర్టీని ఉపయోగించుకోవచ్చు.

ముఖ్య విశిష్టతలు

తరచూ అడిగే ప్రశ్నలు

నిర్వహణ మూలధన లోన్‌ వ్యవధి ఎంత?
piramal faqs

నిర్వహణ మూలధన లోన్‌ని ఆన్‌లైన్‌లో పొందడాన్ని ఎంచుకోవచ్చా?
piramal faqs

నిర్వహణ మూలధనం బిజినెస్‌ లోన్‌ రిస్కును గ్రేడింగ్‌ చేసేందుకు రుణగ్రహీత యొక్క రీపేమెంట్‌ రికార్డు అవసరమా?
piramal faqs

నిర్వహణ మూలధనం లోన్‌ నుంచి ఎవరు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు?
piramal faqs

మీకు నిర్వహణ మూలధనం లోన్‌ ఎందుకు అవసరం?
piramal faqs

మా నిర్వహణ మూలధనం సెక్యూర్‌డ్‌ బిజినెస్‌ లోన్‌కి ఎలా దరఖాస్తు చేయాలి?
piramal faqs