పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఆఫర్ బిజినెస్ లోన్
ముఖ్య విశిష్టతలు
రుణం సొమ్ము

రూ. 2 కోట్లు

రుణ వ్యవధి

15 సంవత్సరాలు

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

11.50% ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రమాణాలు ప్రధానంగా మీ ఉపాధిపై ఆధారపడి ఉంటాయి. ఈఎంఐ ని లెక్కించండి & మీ అర్హతను తనిఖీ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

1లక్షలు2కోట్లు
సంవత్సరాలు
1సం4సం
%
17%24%
Your business loan EMI is
అసలు సొమ్ము
0
పెట్టుబడి సొమ్ము
0

కావలసిన పత్రాలు

బిజినెస్ లోన్ కోసం, దరఖాస్తుదారుడి వృత్తి / వృత్తి ఆధారంగా మాకు కొన్ని పత్రాలు అవసరం.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

సంతోషపడిన మా ఖాతాదారులు

మేము ఆర్థిక ప్రణాళిక వ్యాపారంలో ఉన్నాము, కానీ నేను నా ప్రాపర్టీని ఖరారుచేసిన రోజున, నాకు లోన్‌ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పీరమల్‌ ఫైనాన్స్‌ ఉత్తమ ఆప్షన్‌ అని నేను తెలుసుకున్నాను. వాళ్ళు తమ ఖాతాదారుల యొక్క అవసరాలన్నిటినీ తీర్చుతున్నారు మరియు బిజినెస్‌ లోన్‌ పొందడానికి ప్రతి అడుగులో నాకు సహాయపడ్డారు.

నిర్మల్‌ దంద్‌
ఫైనాన్షియల్‌ ప్లానర్‌

మా నుంచి లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీని ఎందుకు ఎంచుకోవాలి?

ఈ కింది కారణాలతో ఏదైనా వ్యాపారానికి లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీకి పీరమల్‌ ఫైనాన్స్‌లో మేము ఐడియల్‌ చాయిస్‌:

విస్త్రుత రేంజిలో కొల్లేటరల్స్‌
విస్త్రుత రేంజి కొల్లేటరల్స్‌ మరియు విభిన్ రకాల ప్రాపర్టీలకు నిధులు సమకూర్చుతున్న బిజినెస్‌ లోన్స్‌
సత్వరం మంజూరు
మీరు మీ వ్యాపారం నిర్వహించండి, లాంఛనాలను మేము చూస్తాము
అత్యధిక అర్హత గరిష్ట లోన్‌
సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని మీకు అప్పుగా ఇవ్వడానికి మా సమగ్ర మదింపు మాకు వీలు కల్పిస్తుంది.

స్వయం ఉపాధి చేసుకునే వ్యక్తులకు నిరంతరాయంగా క్రెడిట్‌ యాక్సెస్‌

మీరు ఉద్యోగి కాకపోతే లోన్‌ కోసం అనుమతి పొందడం మరింత సవాలుగా మారుతుంది. దీనికి కారణం మీకు స్థిరంగా డబ్బు ఉండదు. అయితే పీరమల్‌ ఫైనాన్స్‌లో అతితక్కువ డాక్యుమెంటేషన్‌తో లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీకి సెక్యూరిటి కల్పించడం స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు సులభంగా ఉంటుంది. మీకు అవసరమైన డాక్యుమెంట్ల యొక్క కొన్ని ఉదాహరణలు ఇలా ఉన్నాయి:

  • నివాస ధృవీకరణ
  • గుర్తింపు ధృవీకరణ
  • డాక్యుమెంట్ల ధృవీకరణ
  • గత ఆరు నెలల బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు

అడ్డంకులు లేవు!

లోన్స్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీ వ్యాపార ఎగ్జిక్యూటివ్స్‌ యొక్క జనాదరణ పొందాయి, దీనికి కారణం అప్పుగా తీసుకున్న సొమ్మును ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఆంక్షలు లేవు. ఇది హోమ్‌ లోన్‌ వాటితో పరిస్థితి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు.

లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీ (ఎల్‌ఎపి) పొందిన రుణగ్రహీతలు అనేక రకాల లక్ష్యాలతో ఫండ్స్‌ని కొత్త కంపెనీలను ప్రారంభించడం లేదా నిర్వహణ మూలధనం అవసరాలను నెరవేర్చేందుకు అదనపు వ్యాపారాలను సమీకరించడానికి వినియోగించవచ్చు.

భారీ మరియు అత్యవసర ఫండ్‌ సోర్స్‌

ఒకే సారి మీకు భారీ మొత్తాల్లో ఫండ్స్ అవసరమైతే మరియు మీ విఛక్షణ మేరకు ఫండ్స్‌ని ఖర్చుపెట్టవలసిన అవసరం ఉంటే ఎల్‌ఎపి అనువైనాప్షన్‌ కావచ్చు. ఫండ్స్‌ని ఉత్పాదించేందుకు, రుణాలను పరిష్కరించేందుకు, లిక్విడిటి సంక్షోభాన్ని నెరవేర్చేందుకు, లేదా కేవలంమీ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మీరు ఎల్‌ఎపిని ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని హోమ్ లోన్ ప్రోడక్టులు

సురక్షితమైన బిజినెస్ లోన్
మీరు వ్యాపారాన్ని పెంచుకుంటుంటే మరియు తరచుగా నగదు ప్రవాహ సమస్యలు ఎదుర్కొంటుంటే, ఈ సమస్యలను పరిష్కరించేందుకు మీరు మా లోన్ ఎగనెస్ట్‌ ప్రాపర్టీని ఉపయోగించుకోవచ్చు.

ముఖ్య విశిష్టతలు
నిర్వహణ మూలధనం సురక్షితమైన బిజినెస్ లోన్
వ్యాపార విజయానికి ఫండ్స్ కొరతను అడ్డంకిగా రానివ్వకండి. రెసిడెన్షియల్ లాంటి మీ స్థిరాస్తులను వినియోగించుకోండి.

ముఖ్య విశిష్టతలు

తరచూ అడిగే ప్రశ్నలు

లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీ అంటే ఏమిటి?
piramal faqs

లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీగా ఇవ్వబడే మొత్తాన్ని లెండర్‌ ఎలా నిర్ణయిస్తారు?
piramal faqs

లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీని దేనికి ఉపయోగించుకోవచ్చు?
piramal faqs

లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీని మీరు ఏ రకాల ప్రాపర్టీలకు పొందవచ్చు?
piramal faqs

నా ప్రాపర్టీపై నేను ఎంత మొత్తంలో లోన్‌ పొందవచ్చు?
piramal faqs

ఎంత పురాతన ప్రాపర్టీ హోమ్‌ లోన్‌కి అర్హమైనది?
piramal faqs

నా భూమిపై నాకు లోన్‌ లభిస్తుందా?
piramal faqs

లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీకి ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
piramal faqs

పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి లోన్‌ ఎగనెస్ట్‌ ప్రాపర్టీకి ఎలా దరఖాస్తు చేయాలి?
piramal faqs