పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఆఫర్ ప్రీ- ఓన్డ్ కారు లోన్
ముఖ్య విశిష్టతలు
కావలసిన వయస్సు:

ఉద్యోగస్తులు: 21-60 సంవత్సరాలు
ఉద్యోగేతరులు: 23-65 సంవత్సరాలు

కనీస నికర ఆదాయం:

ఉద్యోగస్తులు: 2,00,000
ఉద్యోగేతరులు: 2,50,000

లోన్‌ మొత్తం:

ఉద్యోగస్తులు మరియు స్వయం ఉపాధి
15,00,000

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

లభించే మా సర్వీసులు

కారుకు లోన్‌- ప్రీ- ఓన్‌డ్‌ కారు కొన్నందుకు లోన్‌
ఇది మెర్సిడెస్‌ బెంజ్‌ లేదా మారుతీ స్విఫ్ట్‌ డిజైనర్‌ కావచ్చు. మా ప్రీ-ఓన్‌డ్‌ కారు లోన్‌ మీరు కోరుకున్నదేనినైనా పొందడానికి అవసరమైన ఫండ్స్‌ ఇస్తుంది.
లోన్‌ ఎగనెస్ట్‌ కారు- ఆర్థిక అవసరానికి సొంత కారుపై లోన్‌
అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా కలగవచ్చు. కష్ట కాలం ముంచుకొచ్చినప్పుడు, ఆర్థిక మద్దతు కోసం మీ సొంత కారుపై లోన్‌ తీసుకోండి మరియు పీరమల్‌ ఫైనాన్స్‌తో అనతి కాలంలోనే ఫండ్స్‌ పొందండి.
బ్యాలెన్స్‌ బదిలీ మరియు టాప్‌ అప్‌- ఇప్పుడున్న లోన్‌ మరియు లోన్‌ ఎగనెస్ట్‌ కారు బదిలీ
మా బ్యాలెన్స్‌ బదిలీ సదుపాయం ఉపయోగించుకోండి. ఇప్పుడున్న లోన్స్‌పై కొన్ని అదనపు ఫండ్స్‌ అవసరమైన వారు మా టాప్‌-అప్‌ లోన్‌ సదుపాయం పొందవచ్చు.

Eligibility Criteria

ఉద్యోగస్తులకుస్వయం ఉపాధి చేసుకునేవారికి
తప్పకుండా భారతీయ నివాసి అయివుండాలితప్పకుండా భారతీయ నివాసి అయివుండాలి
వ్యక్తిగతంగా ఉపయోగించేందుకు మాత్రమే లోన్‌ వర్తిస్తుందివ్యక్తిగతంగా ఉపయోగించేందుకు మాత్రమే లోన్‌ వర్తిస్తుంది
కావలసిన వయస్సు: 21-60 సంవత్సరాలుకావలసిన వయస్సు: 23-65 సంవత్సరాలు
కనీస నికర ఆదాయం: సంవత్సరానికి రూ. 2,00,000కనీస నికర ఆదాయం: సంవత్సరానికి రూ. 2,50,000
కారుకు పూర్వ యజమానులు ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండకూడదు.కారుకు పూర్వ యజమానులు ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండకూడదు.
లోన్‌ వ్యవధి ముగిసే సమయానికి కారు 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకూడదు.లోన్‌ వ్యవధి ముగిసే సమయానికి కారు 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకూడదు.
గరిష్ట లోన్‌ మొత్తం: రూ. 15,00,000గరిష్ట లోన్‌ మొత్తం: రూ. 15,00,000

కావలసిన పత్రాలు: కారుకు లోన్‌

పత్రాలు ఉద్యోగస్తులకు స్వయం ఉపాధి చేసుకునేవారికి
కెవైసి ధృవీకరణ
బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ మరియు జీతం స్లిప్‌
ఐటిఆర్‌ (2 సంవత్సరాలు) మరియు ఆదాయం మదింపు (డివిడెండ్‌లు, అద్దె ఆదాయం తదితర లాంటి ఇతర ఆదాయ మూలాలు ఏవైనా ఉంటే)
ఐటిఆర్‌ (2 సంవత్సరాలు) మరియు ఆదాయం మదింపు లేదా సిఎ సర్టిఫైడ్‌/ప్రొవిజినల్‌ఎసి సర్టిఫైడ్‌/ఆడిటెడ్‌ లాభ నష్టాల స్టేట్‌మెంట్‌ మరియు బి/ఎస్‌ (పిఎటి)
వ్యాపార ధృవీకరణ - షాప్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌/జిఎస్‌టి సర్టిఫికెట్‌/మున్సిపల్‌ కార్పొరేషన్‌ ట్యాక్స్‌ ఫారం 26 అసర్‌/ఉద్యమ్‌ ఆధార్‌ రిజిస్ట్రేషన్‌

కావలసిన పత్రాలు: లోన్‌ ఎగనెస్ట్‌ కారు

ఉద్యోగస్తులు మరియు స్వయం ఉపాధి చేసుకునేవారికి
పాస్‌పోర్టు సైజు ఫోటోగ్రాఫ్‌
కెవైసి ధృవీకరణ
అదనపు చిరునామా ధృవీకరణ, అవసరమైన చోట
ఎన్‌ఎసిహెచ్‌
ఆదాయ మరియు బ్యాంకింగ్‌ డాక్యుమెంట్‌ (జీతం స్లిప్‌)
ఆర్‌సి కాపీ
బీమా కాపీ
వాహనం విలువ కట్టే రిపోర్టు
ఇ-ఒప్పందం

బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌/టాప్‌-అప్ లోన్‌

ఉద్యోగస్తులు మరియు స్వయం ఉపాధి చేసుకునేవారికి
పిఒఎ (చిరునామా ధృవీకరణ)
పిఒఐ (గుర్తింపు ధృవీకరణ)
బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌
6 Month Bank Statement
ఆర్‌సి కాపీ
బిటికి ఫైనాన్షియర్‌/లోన్‌ వివరాలు
ఏదైనా ఇతర డాక్యుమెంట్‌, లోన్‌ ఎగనెస్ట్‌ కారు ప్రోడక్ట్‌ ప్రకారం

యుఎస్‌పిలకు యూజ్‌డ్‌ కారు లోన్‌

సత్వరం మంజూరు -
దరఖాస్తు చేసిన రుణ మొత్తంలో 90% వరకు మొత్తాన్ని 2 గంటల లోపు పొందండి
అదే రోజు వితరణ
ఒకసారి ఆమోదిస్తే, రుణం సొమ్మును వితరణ చేయడానికి మేము ఎక్కువ సమయం తీసుకోము.
పేపర్‌లెస్‌ ప్రక్రియ
మీ ఇంటి నుంచి సౌకర్యవంతంగా 100% డిజిటైజ్‌డ్‌ రుణ దరఖాస్తు ప్రక్రియ
అతితక్కువ డాక్యుమెంటేషన్‌
అనవసరమైన డాక్యుమెంటేషన్‌ ఏదీ అక్కర్లేదు. కొద్ది అత్యావశ్యకమైనవి ఉపయోగపడతాయి.

తరచూ అడిగే ప్రశ్నలు

What is a Pre-owned Car Loan?
piramal faqs

How can I get a Pre-owned Car Loan without any hassle?
piramal faqs

What are the benefits of choosing a Pre-owned Car Loan?
piramal faqs

Do I have to make a down payment when availing a Pre-owned Car Loan?
piramal faqs

How long will it take for a Pre-owned Car Loan to process?
piramal faqs