పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) అందిస్తున్న హోమ్ లోన్

ముఖ్య విశిష్టతలు

రుణం సొమ్ము

రూ. 5 లక్షలు - 2 కోట్లు

రుణ వ్యవధి

30 సంవత్సరాలు

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

9.50%* ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రామాణికతలో ప్రధానంగా మీ ఉపాధింపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి రకం ఎంచుకోండి మరియు మీ అర్హతను చెక్ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

5లక్షలు5కోట్లు
సంవత్సరాలు
5సం30సం
%
10.50%20%
మీ హోమ్ లోన్ ఇంఎఐ
అసలు సొమ్ము
రూ.0
పెట్టుబడి సొమ్ము
రూ.0

కావలసిన పత్రాలు

దరఖాస్తుదారుని వ్రుత్తి/ప్రొఫెషన్ ని బట్టి హోమ్ లోన్ కొరకు మాకు కొన్ని పత్రాలు కావాలి.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

తనఖాగా పెట్టి ఆస్తి డాక్యుమెంటేషన్

భూమి మరియు ఆస్తి సంబంధ పత్రాలు

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

హోమ్ లోన్ వడ్డీ రేట్లు

పీరమల్ ఫైనాన్స్ అందిస్తున్న ప్రస్తుత హోమ్ లోన్ వడ్డీ రేట్లను చూద్దాం.

విభాగంస్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు
ఎఫర్డబుల్ హౌసింగ్
రూ. 35 లక్షల వరకు
సంవత్సరానికి 11%* నుంచి ప్రారంభం
మాస్ ఎఫ్లూయెంట్
రూ. 35 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు
సంవత్సరానికి 11%* నుంచి ప్రారంభం
మీరు కొత్త హోమ్ లోన్ వడ్డీ రేటు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మీరు చెల్లించే ఇఎంఐపై దీని ప్రభావం తెలుసుకునేందుకు ఉదాహరణ మీకు సహాయపడుతుంది.
లోన్ సొమ్మువ్యవధివడ్డీ రేటు ఇఎంఐ
రూ. 10 లక్షలు
10 సంవత్సరాలు*
11%*
రూ. 13,775
రూ. 25 లక్షలు
10 సంవత్సరాలు*
11%*
రూ. 34,438
రూ. 50 లక్షలు
20 సంవత్సరాలు*
11%*
రూ. 51,609
రూ. 50 లక్షలు
30 సంవత్సరాలు*
11%*
రూ. 47,616
రూ. 1 కోటి
30 సంవత్సరాలు*
11%*
రూ. 95,232
నియమ నిబంధనలు వర్తిస్తాయి.

మా సంతోషకరమైన ఖాతాదారులు

నేను పీరమల్ వద్ద హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేశాను గ్రుహ్ సేతు హోమ్ లోన్ కింద కావలసిన మొత్తాన్ని 29 సంవత్సరాలకు నాకు మంజూరు చేశారు. నేను రో హౌస్ కొన్నాను మరియు త్వరలోనే మా కొత్త ఇంటికి వెళ్ళబోతున్నందుకు నేను మరియు నా కుటుంబం సంతోషంగా ఉన్నాము.

రాజేంద్ర రూప్ చంద్ రాజ్ పుత్
నాసిక్

హోమ్ లోన్ వడ్డీ రేట్ల రకాలు

మేము హౌస్ లోన్ వడ్డీ రేట్లను చర్చించడానికి ముందు 2 విభిన్న రకాల హౌసింగ్ లోన్ రేట్లను అర్థంచేసుకోవడం ముఖ్యం.

ఫిక్స్డ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు

పేరుకు తగినట్లుగానే, ఇలాంటి రకాల హౌసింగ్ లోన్ రేట్లు ఫిక్స్డ్ గా ఉంటాయి. అంటే వర్తించిన హోమ్ లోన్ రేట్లు లోన్ వ్యవధి అంతటా అలాగే ఉండిపోతాయి. ఈ రేట్లు నిలకడగా ఉండిపోతాయి కాబట్టి, మీ భవిష్యత్తు ఫైనాన్సులను ఆ ప్రకారంగా ప్రణాళిక చేసుకునేందుకు ఇది మీకు వీలు కల్పిస్తుంది.

ఫ్లోటింగ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు

ఫ్లోటింగ్ హౌసింగ్ లోన్ రేట్లు మారిపోతుంటాయి.నేడు హోమ్ లోన్ రేట్లను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి రుణాలు రేట్లు తరచుగా పెరిగే ప్రమాదంతో వస్తుంటాయి.

శీర్షిక- హోమ్ లోన్ రేటును ప్రభావితం చేసే అంశాలు

వడ్డీ రేటు రకం

ఫిక్స్డ్ రేట్లు మారవు కాబట్టి, ఆర్ బి ఐ ఏవైనా మార్పులు తీసుకొచ్చినప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ప్రభావితమవుతాయి.

లోన్ మరియు విలువ మధ్య నిష్పత్తి

ఎల్ టి వి అనే బాగా తెలిసిన లోన్- టు - వ్యాల్యూ నిష్పత్తి, లెండర్ ఇవ్వగల గరిష్ట పరిమితి. ప్రాపర్టీ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ శాతం ఇది. లోన్ పరిమాణాన్ని తగ్గించేందుకు, మీరు డౌన్ పేమెంట్ పెంచవచ్చు.

ప్రాపర్టీ

ప్రాపర్టీ యొక్క రీసేల్ విలువ దాని లొకేషన్, దాని స్థితి మరియు దాని వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అధిక రీసేల్ వ్యాల్యూ ఉన్న ప్రాపర్టీ ఏదైనా లెండర్ కి ఆకర్షణీయమైన అవకాశంగా మారుతుంది, తక్కువ వడ్డీ హోమ్ లోన్స్ తో రుణగ్రహీతను లెండర్ ఆకర్షిస్తారు.

లోన్ వ్యవధి

లోన్ వ్యవధి మరియు మీరు చెల్లించే హోమ్ లోన్ వడ్డీ రేటుకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. వ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే, ఇఎంఐ తక్కువగా ఉంటుంది.

రుణగ్రహీత లెండర్

అత్యధిక ఆర్థిక సంస్థలు మహిళ రుణగ్రహీతలకు మరింత మెరుగైన డీల్ ఇస్తాయి.

రుణగ్రహీత ప్రొఫైల్

అత్యధిక కేసుల్లో, ఉద్యోగస్తులకు ఆదాయం నిలకడగా ఉంటుంది కాబట్టి సేఫ్ బెట్ గా ఉంటుంది. ఇంకా, మంచి ఆర్థిక ప్రొఫైల్ కలిగివుండటం ఆకర్షణీయమైన పోటీ వడ్డీ రేట్లు మీకు సహాయపడవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు

నేను నా హోమ్ లోన్ ఇఎంఐ భారం తగ్గించుకోవచ్చా?
piramal faqs

నా హౌసింగ్ లోన్ కి చెల్లించవలసిన మొత్తం వడ్డీ సొమ్ము నేను ఎలా తెలుసుకోవాలి?
piramal faqs

హోమ్ లోన్ వడ్డీ రేటు అంటే అర్థం ఏమిటి?
piramal faqs

పీరమల్ ఫైనాన్స్ నా కోసం హోమ్ లోన్ సొమ్మును ఎలా నిర్ణయిస్తుంది?
piramal faqs

ప్రస్తుత హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎంత?
piramal faqs

నేను ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లలో దేనిని ఎంచుకోవాలి?
piramal faqs

ఇఎంఐని లెక్కకట్టే పద్ధతి ఏమిటి?
piramal faqs