పీరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో (పీరమల్‌ ఫైనాన్స్‌), మా చురుకైన ఆపరేటింగ్‌ మోడల్‌, అధునాతన అనలిటిక మరియు రాబోవు తరం టెక్నాలజీ వేదికల ద్వారా భారతదేశ వ్యాపారాల మరియు ఖాతాదారుల యొక్క లెండింగ్‌ అవసరాలను తీర్చేందుకు మేము కట్టుబడివున్నాము. మా విజన్‌ని సాధించేందుకు ప్రతిభావంతులైన మా ఉద్యోగులకు తమ రంగంలో కటింగ్‌ ఎడ్జ్‌ పరిష్కారాలు అభివృద్ధి చేసేందుకు సాధికారికత కల్పించబడింది, మా సంస్థలో కెరీర్‌ని ముందుకు తీసుకెళ్ళే అనేక అవకాశాలు కల్పిస్తోంది.
మేము మిమ్మల్ని శ్రద్ధగా చూసుకుంటాము
Piramal benefits
మేము మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తాము
మీకు ఎలప్పుడూ సురక్షితమనే అనుభూతి కలుగుతుంది మరియు మీరు పనిచేసే చోట అత్యుత్తమ ప్రతిభ చూపించగలుగుతారు
Piramal benefits
మీ ఆరోగ్యం ముఖ్యం
ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌ సంబంధ ఖర్చులు కవర్‌ చేయబడతాయి
Piramal benefits
కార్పోరేట్‌ లోన్స్‌
పెద్ద కలలు కుంటున్నారా? మీకు ఆపన్న హస్తం ఇచ్చేందుకు మరియు మీరు పెద్ద కలలను సాకారం చేసుకునేలా మీకు సహాయపడనివ్వండి.
Piramal benefits
వివిధ అలవెన్స్‌లు
మీ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కావలసిన వనరులన్నీ మీకు ఉండేలా మేము చూస్తాము.
Piramal benefits
కనెక్ట్‌ అయివుండండి
మీ మొబైల్‌ మరియు ఇంటర్నెట్‌ బిల్లులు ప్రతి నెల రీయింబర్స్‌ చేయబడతాయి
Piramal benefits
పీరమల్‌ లెర్నింగ్‌ యూనివర్సిటీ
ప్రవర్తన మరియు కార్యనిర్వాహక సామర్థ్యాలను నిర్మించుకునేందుకు మేము ఉద్యోగులకు అనేక నేర్చుకునేవాటిని అందిస్తాము.
మా పని సంస్కృతి
Piramal Work Culture
Piramal Work Culture
Piramal Work Culture
Piramal Work Culture

మా కథలం

piramal-stories
piramal-stories
ప్రశ్నలు ఏవైనా ఉన్నాయా? మమ్మల్ని సంప్రదించండి.
1800 266 6444
మ్మ్మల్ని వీటిల్లో ఫాలో అవ్వండి: