పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఆఫర్ హోమ్ రెనోవేషన్ లోన్

ముఖ్య విశిష్టతలు

రుణం సొమ్ము

రూ. 5 లక్షలు - 2 కోట్లు

రుణ వ్యవధి

30 సంవత్సరాలు

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

9.50% ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రామాణికతలో ప్రధానంగా మీ ఉపాధింపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి రకం ఎంచుకోండి మరియు మీ అర్హతను చెక్ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

5లక్షలు5కోట్లు
సంవత్సరాలు
5సం30సం
%
10.50%20%
మీ హోమ్ లోన్ ఇంఎఐ
అసలు సొమ్ము
రూ.0
పెట్టుబడి సొమ్ము
రూ.0

కావలసిన పత్రాలు

దరఖాస్తుదారుని వ్రుత్తి/ప్రొఫెషన్ ని బట్టి హోమ్ లోన్ కొరకు మాకు కొన్ని పత్రాలు కావాలి.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

తనఖాగా పెట్టి ఆస్తి డాక్యుమెంటేషన్

భూమి మరియు ఆస్తి సంబంధ పత్రాలు

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

సంతోషపడిన మా ఖాతాదారులు

నేను గృహ్‌ సేథు హోమ్‌ లోన్‌ కోసం అప్లై చేశాను, ఇది 20 సంవత్సరాల వ్యవధికి ఆమోదించబడింది. నాకు కావలసింది కూడా ఇదే. త్వరలోనే మా కొత్త ఇంటికి వెళ్ళబోతున్నందుకు నేను మరియు నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము.

రాజేంద్ర రూప్‌చంద్‌ రాజ్‌పుత్‌
నాసిక్‌

హోమ్‌ రెనొవేషన్‌ లోన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు

సులభ హోమ్‌ ఇంప్రుమెంట్‌ లోన్‌ అర్హత

పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి హౌస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లోన్‌ పొందడం సులభం ఎందుకంటే మాకు సులభ అర్హత నిబంధనలు ఉన్నాయి మరియు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లు కావాలి. ఐటిఆర్‌ లాంటి లాంఛనప్రాయ ఆదాయ ధృవీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ, మీ ఆదాయాన్ని మదింపు చేసేలా స్థానిక నిపుణులకు విక్షణ ఇవ్వడమైనది, దీనివల్ల మీరు సౌకర్యవంతంగా తిరిగిచెల్లించగల రుణ మొత్తాన్ని నిర్థారించేందుకు వాళ్ళు మీకు సహాయపడగలరు. మీ అర్హతను పెంచేందుకు, మీరు సహ-దరఖాస్తును కూడా చేర్చవచ్చు, వాళ్ళు మీ జీవిత భాగస్వామి లేదా సత్వర కుటుంబ సభ్యుడు అయివుండొచ్చు.

గృహ యజమానులందరికీ రుణాలు

ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్పొరేట్‌ ప్రొఫెషనల్స్‌ లాంటి ఉద్యోగులకు, డాక్టర్లు, లాయర్లు, సిఎలు, ట్రేడర్‌లు, చిన్న వ్యాపార యజమానులు లాంటి స్వయం ఉపాధి చేసుకునే వ్యక్తులకు మా హోమ్‌ రెనొవేషన్ లోన్‌ సహాయపడుతుంది. మీ పిల్లలు పెద్దవ్వడానికి మీ ఇంటిని సురక్షితంగా మరియు భద్రంగా చేయాలన్న మీ కలను సాకారం చేసేందుకు మేము కట్టుబడివున్నాము.

మరమ్మతులు, నవీకరణలు, మరియు మరెన్నో

మీ అవసరం పెద్దదైనా లేదా చిన్నదైనా సరే, వాటన్నిటికీ మేము ఫైనాన్స్‌ చేస్తాము. వివిధ రకాల మరమ్మతులకు మరియు పెయింటింగ్‌, టైలింగ్‌, ఫ్లోరింగ్‌, వాటర్‌ప్రూఫింగ్‌, ప్లమ్‌బింగ్‌, శానిటరి వర్క్‌ తదితర లాంటి నవీకరణలకు రూ. 3 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు మీరు హోమ్‌ ఇంప్రువ్‌మెంట్‌ లోన్‌ పొందవచ్చు.సంవత్సరం లోపు మీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టును పూర్తిచేయగలిగితేనే లోన్‌ పొందుతారన్నది ఏకైక షరతు.

సత్వరం రుణ వితరణ

మీ లోన్‌ వితరణ చేయించుకోవడానికి కనీసం 72 గంటల సమయం పట్టవచ్చు. దీనికి కారణం, మా 135+ పీరమల్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌ల్లో, మీకు సహాయపడేందుకు మా వద్ద లీగల్‌ మరియు సాంకేతిక నిపుణుల టీమ్‌ ఉంది. మా నిపుణులు మీ దరఖాస్తును అప్పటిప్పుడు సమీక్షించగలరు మరియు మీ ప్రశ్నలన్నిటికీ ముఖాముఖి సమాధానం ఇస్తారు. దీనివల్ల మీరు అనేక సందర్శనలు లేదా డాక్యుమెంట్‌ అభ్యర్థనలను చేయవలసిన పని లేదు.

వడ్డీ రేట్లు మరియు పన్ను ప్రయోజనాలు

గత 2-3 సంవత్సరాలకు మీరు మరొక ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటికే హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లోన్‌ తీసుకునివుంటే మరియు 11%కి పైగా వడ్డీ చెల్లిస్తుంటే, మీ హోమ్‌ లోన్‌ ఇఎంఐ భారం తగ్గించుకునేందుకు మీరు పీరమల్‌ ఫైనాన్స్‌కి మారిపోవచ్చు. మా నిపుణుల యొక్క అవిభాజక అటెన్షన్‌ పొందడానికి మా బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ సదుపాయంతో పీరమల్‌ ఫైనాన్స్‌కి మారిపోండి, పోటీ వడ్డీ రేటు ఆప్షన్‌ల నుంచి ఎంచుకోండి, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ కింద మీ హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లోన్‌కి పన్ను ప్రయోజనాలు పొందండి.

తరచూ అడిగే ప్రశ్నలు

హోమ్‌ రెనొవేషన్‌ లోన్‌ ఎంత?
piramal faqs

హౌస్‌ రెనొవేషన్‌ లోన్‌ పొందడానికి గల గరిష్ట వ్యవధి ఎంత?
piramal faqs

హౌస్‌ రెనొవేషన్‌ లోన్‌ యొక్క రుణవితరణను నేను ఎప్పుడు పొందవచ్చు?
piramal faqs

హోమ్‌ రెనొవేషన్‌ లోన్‌కి అర్హులవ్వాలంటే ఎంత క్రెడిట్‌ స్కోరు కావాలి?
piramal faqs

ఉద్యోగం చేసే ప్రొఫెషనల్స్‌ హోమ్‌ రెనొవేషన్‌ లోన్స్‌ ఎంచుకోవచ్చా?
piramal faqs

హోమ్‌ రెనొవేషన్‌ లోన్‌ కోసం పీరమల్‌ ఫైనాన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?
piramal faqs