పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) ఆఫర్ బిజినెస్ లోన్

ముఖ్య విశిష్టతలు

రుణం సొమ్ము

రూ.1 లక్షలు - 10 %E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81

రుణ వ్యవధి

60 నెలల

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

17.00% ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రమాణాలు ప్రధానంగా మీ ఉపాధిపై ఆధారపడి ఉంటాయి. ఈఎంఐ ని లెక్కించండి & మీ అర్హతను తనిఖీ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

1లక్షలు2కోట్లు
సంవత్సరాలు
1సం4సం
%
17%24%
Your business loan EMI is
అసలు సొమ్ము
రూ.0
పెట్టుబడి సొమ్ము
రూ.0

కావలసిన పత్రాలు

బిజినెస్ లోన్ కోసం, దరఖాస్తుదారుడి వృత్తి / వృత్తి ఆధారంగా మాకు కొన్ని పత్రాలు అవసరం.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

సంతృప్తిచెందిన మా ఖాతాదారులు

మేము ఆర్థిక ప్రణాళిక వ్యాపారంలో ఉన్నాము, కానీ నేను నా ప్రాపర్టీని ఖరారు చేసిన రోజున, నాకు లోన్‌ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పీరమల్‌ ఫైనాన్స్‌ ఉత్తమ ఆప్షన్‌ అని నేను తెలుసుకున్నాను. వాళ్ళు తమ ఖాతాదారుల యొక్క అవసరాలన్నిటినీ తీర్చుతున్నారు మరియు బిజినెస్‌ లోన్‌ పొందడానికి ప్రతి అడుగులో నాకు సహాయపడ్డారు.

నిర్మల్‌ దంద్‌
ఫైనాన్షియల్‌ ప్లానర్‌

పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి బిజినెస్‌ లోన్‌ పొందడానికి భత్యాలు

పీరమల్‌ ఫైనాన్స్‌ వారి బిజినెస్‌ లోన్స్‌ మీ వ్యాపార ప్రణాళికలను ప్రక్షాళన చేయడానికి మరియు ఈ పోటీ వ్యాపార ప్రపంచంలో విజయ పథం వైపు నడవడానికి వ్యూహాలు రూపొందించుకోవడానికి మీకు సహాయపడతాయి. మా నుంచి బిజినెస్‌ లోన్‌ తీసుకోవడం వల్ల కలిగే అనేక భత్యాల్లో కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాము:

సాఫీగా సాగిపోయే నగదు ప్రవాహం

పీరమల్‌ ఫైనాన్స్‌ బిజినెస్‌ లోన్స్‌ మీకు అవకాశాల ముఖద్వారాలను శక్తివంతం చేస్తాయి, కాబట్టి మీ వ్యాపార నగదు ప్రవాహం సాఫీగా జరిగిపోయేలా చేసేందుకు కావలసిన సమయం మరియు ఫండ్స్‌ మీకు ఉంటాయి.

మీ లాభాలకు కోత విధించని పెట్టుబడి, కానీ వాయిదా పేబ్యాక్‌తో ఫ్లెక్సిబిలిటి కల్పిస్తుంది, గట్టి క్యాపిటల్‌ ఫండ్‌ మరియు బిజినెస్‌ ఫండ్‌ మధ్య మీరు సమతూకం సాధించేందుకు బిజినెస్‌ లోన్‌ సహాయపడుతుంది.

సత్వరం ప్రాసెసింగ్‌

సత్వరం ప్రాసెసింగ్‌ చేయడం మీ వ్యాపారానికి సత్వరం క్రెడిట్‌ని సూచిస్తుంది, ప్రతి కొత్త వ్యాపార అవకాశం నుంచి మీరు ప్రయోజనం పొందడానికి వీలు కల్పిస్తుంది, లభించినప్పుడల్లా. సత్వర ప్రాసెస్‌ నుంచి బిజినెస్‌ లోన్స్‌ వరకు, మీరు మీ కార్యకలాపాలను శక్తివంతం చేయవచ్చు, మార్కెటింగ్‌ సామర్థ్యాలను విస్తరించవచ్చు, మరియు అంతిమంగా లాభాల మార్జిన్‌లను అనేక రెట్లు పెంచుకోవచ్చు.

మీ క్రెడిట్‌ స్కోరు శక్తివంతం చేసుకోండి

మేము లోన్‌ అకౌంట్‌లను క్రెడిట్‌ బ్యూరోలకు రిపోర్టు చేస్తాము, ఇది మీ వ్యాపార క్రెడిట్‌ స్కోరును పెంచుతుంది. అనూహ్యమైన మార్కెట్‌ స్థితులు ఇటీవల మీ కంపెనీ యొక్క క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేసివుంటే, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇది అనువైన సమయం.

భిన్న ఖాతాదారులకు లోన్‌

ఈ లోన్‌ ఏ ఒక్క ఖాతాదారులు లేదా ప్రొఫెషనల్స్‌ గ్రూప్‌కో పరిమితం కాదు. స్వయం ఉపాధి చేసుకునేవారు కావచ్చు లేదా భవిష్యత్తు వ్యాపార టైకూన్స్‌, లేదా స్వయం ఉపాధి చేసుకుంటున్న నాన్‌- ప్రొఫెషనల్స్‌ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త బిజినెస్‌ లోన్స్‌ పొందవచ్చు. మీరు కనీసం 4 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తుంటే, మీరు మీ బిజినెస్‌ లోన్‌ అప్లికేషన్‌ని ప్రారంభించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు.

ఇబ్బందులు లేకుండా బిజినెస్‌ లోన్‌

పీరమల్‌ ఫైనాన్స్‌లో, సత్వర మరియు సులభ లోన్‌ దరఖాస్తు ప్రక్రియకు మేము గ్యారంటీ ఇస్తాము, కాబట్టి నియమ నిబంధనలనుఅర్థంచేసుకునేందుకు మీరు ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి పరుగులు తీయవలసిన పని లేదు. మేము ఆన్‌లైన్‌ బిజినెస్‌ లోన్స్‌ ఇస్తాము. మీకు ఒక్క రోజు కూడా విరామం లేకుండా ప్రక్రియ మొత్తం జరుగుతుంది.

శిక్షణ పొందిన ఉద్యోగులతో కూడిన మా ప్రొఫెషనల్‌ టీమ్‌ మీ ముగింట్లో సహాయం అందిస్తుంది, మార్గంలో ప్రతి అడుగులో మీకు సహాయపడుతుంది. కాబట్టి, దరఖాస్తు చేయండి, రిలాక్స్‌ అవ్వండి, మేము మీకు మద్దతు ఇస్తాము!

గరిష్ట సంభావ్య ప్రయోజనం పొందండి

పీరమల్‌ ఫైనాన్స్‌ అతితక్కువ లాంఛనాలతో మరియు అర్హతతో మీకు గరిష్ట సంభావ్య ప్రయోజనం అందిస్తుంది. మీకు సాధ్యమైనంత మేరకు ప్రక్రియను సులభతరం చేసేందుకు మేము ప్రయత్నించాము. మీ బిజినెస్‌ లోన్‌కి అవసరమైన మొత్తాన్ని మీకు అందించడం మా లక్ష్యం.

మీ సౌకర్యం, మా ప్రాధాన్యత!

మీ కోసం ప్రయోజనకరమైన లోన్‌ డీల్స్‌ని సృష్టించడంపై మేము దృష్టిపెట్టడమే కాకుండా, మేము మీ సమయం మరియు సౌకర్యం కూడా గమనిస్తాము. మా ఖాతాదారులెవ్వరూ మా కార్యాలయాలను స్వయంగా సందర్శించేందుకు శ్రమపడవలసిన అవసరం లేకుండా చేసేందుకే ఇది. మేము డోర్‌స్టెప్‌ సర్వీసులు కూడా అందిస్తాము, కాబట్టి పని నుంచి సెలవు తీసుకోకుండా లేదా మీ విలువైన కుటుంబ సమయాన్ని కోల్పోకుండా మీరు దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయవచ్చు.

Get a Quick Business Loan from the Nearest Piramal Finance Branch

Business Loan in

తరచూ అడిగే ప్రశ్నలు

నేను బిజినెస్‌ లోన్‌ ఎప్పుడు తీసుకోవలసి ఉంటుంది?
piramal faqs

పీరమల్‌ ఫైనాన్స్‌ నుంచి ఎవరు బిజినెస్‌ లోన్‌ పొందవచ్చు?
piramal faqs

నేను నా బిజినెస్‌ లోన్స్‌ ఎలా తిరిగి చెల్లించాలి?
piramal faqs

నేను బిజినెస్‌ లోన్‌కి ఎలా అర్హుడినవ్వాలి?
piramal faqs

బిజినెస్‌ లోన్‌ అంటే ఏమిటి మరియు ప్రక్రియ ఏమిటి?
piramal faqs

బిజినెస్‌ లోన్‌ కోసం మీరు ఎందుకు దరఖాస్తు చేయాలి?
piramal faqs

పీరమల్‌ ఫైనాన్స్‌లో బిజినెస్‌ లోన్‌ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
piramal faqs