పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పీరమల్ ఫైనాన్స్) అందిస్తున్న హోమ్ లోన్

ముఖ్య విశిష్టతలు

రుణం సొమ్ము

రూ. 18 లక్షలు

రుణ వ్యవధి

20 సంవత్సరాలు

నుంచి వడ్డీ రేటు ప్రారంభం

9.50%* ప్ర.సం

సవివరమైన ఫీజు మరియు చార్జీల కోసంఇక్కడ క్లిక్ చేయండి *నియమ నిబంధనలు వర్తిస్తాయి

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత ప్రామాణికతలో ప్రధానంగా మీ ఉపాధింపై ఆధారపడి ఉంటుంది. ఉపాధి రకం ఎంచుకోండి మరియు మీ అర్హతను చెక్ చేయండి.

ఇఎంఐ లెక్కకట్టండి మరియు అర్హతను చెక్ చేయండి
  • ఇఎంఐ కేల్కులేటర్

  • అర్హత కేల్కులేటర్

5లక్షలు5కోట్లు
సంవత్సరాలు
5సం30సం
%
10.50%20%
మీ హోమ్ లోన్ ఇంఎఐ
అసలు సొమ్ము
రూ.0
పెట్టుబడి సొమ్ము
రూ.0

కావలసిన పత్రాలు

దరఖాస్తుదారుని వ్రుత్తి/ప్రొఫెషన్ ని బట్టి హోమ్ లోన్ కొరకు మాకు కొన్ని పత్రాలు కావాలి.

కెవైసి పత్రాలు

గుర్తింపు మరియు చిరునామా ధ్రువీకరణ

ఆదాయ పత్రాలు

ఆదాయ ధ్రువీకరణ

తనఖాగా పెట్టి ఆస్తి డాక్యుమెంటేషన్

భూమి మరియు ఆస్తి సంబంధ పత్రాలు

సహ-దరఖాస్తుదారులు

పాస్ పోర్టు సైజు ఫోటోగ్రాఫ్ లు

whatsapp

వాట్సాప్ మీ ఈ పత్రాల జాబితా

మా సంతోషకరమైన ఖాతాదారులు

నేను గ్రుహసేథు హోమ్ లోన్ ప్లాన్ కోసం దరఖాస్తు చేయగా, 29 సంవత్సరాల వ్యవధికి ఆమోదం పొందింది. నాకు కావలసింది ఇదే. త్వరలోనే మా కొత్త ఇంటికి వెళ్ళేందుకు నేను మరియు మేము చాలా ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉన్నాము.

రాజేంద్ర రూప్ చంద్ రాజ్ పుత్
నాసిక్

పిఎంఎవై వల్ల కలిగే ప్రయోజనం

ఎక్కువ మొత్తం తక్కువ రేటు

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు మరియు రూ. 12 లక్షల మధ్య ఉంటే, గరిష్టంగా రూ. 9 లక్షలను 4% వడ్డీకి పొందవచ్చు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 12 లక్షలు మరియు రూ. 18 లక్షల మధ్య ఉంటే, గరిష్టంగా రూ. 12 లక్షలను 3% వడ్డీకి పొందవచ్చు.

తక్కువ వడ్డీ రేటు

వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6 లక్షల కంటే తక్కువగా ఉంటే, పిఎంఎవై కింద గరిష్టంగా రూ. 6 లక్షల రుణంపై 6.5% వడ్డీ పొందవచ్చు.

సబ్సిడీలు

రూ. 6 లక్షల లోపు ఉన్న రుణ మొత్తాలకు రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీలు.

పిఎంఎవై స్కీమ్ 2022-2023 యొక్క మార్గదర్శకాలు

విస్తరణ/నిర్మాణం విషయానికొస్తే, మహిళలకు యాజమాన్యం కల్పించవలసిన ఆవశ్యకత లేదు.

01-01-2017న/తరువాత ఆమోదించబడిన ఎంఐజి- 1 మరియు 2 లోన్స్ విషయానికొస్తే, మీరు తప్పకుండా ఈ మార్గదర్శకాలకు కట్టుబడివుండాలి:

  • గరిష్టంగా 20 సంవత్సరాల రుణ వ్యవధికి లేదా స్వల్ప కాలిక రుణ వ్యవధికి వడ్డీ సబ్సిడీ సిద్ధంగా అందుబాటులో ఉంటుంది.
  • ప్రాపర్టీ ఖర్చు లేదా లోన్ సొమ్ముపై పరిమితి లేదు.
  • ఎంఐజి కేటగిరికి లబ్ధిదారుని కుటుంబ ఆధార్ నంబరు(ర్లు) కీలకం.
  • వడ్డీ సబ్సిడీ రెసిపియంట్ల లోన్ అకౌంట్లకు పీరమల్ ఫైనాన్స్ ముందుగా క్రెడిట్ చేస్తుంది, హోమ్ లోన్ మరియు నెలవారీ చెల్లింపులు (ఇఎంఐ) క్రమేపీ తగ్గిపోవడాన్ని సూచిస్తుంది.

ఈ స్కీమ్ పై మరిన్ని లోతైన వివరాలు మరియు సమాచారం కోసం, వెబ్ సైట్ https://pmay-urban.gov.in/సందర్శించండి

తరచూ అడిగే ప్రశ్నలు

పిఎంఎవై అంటే ఏమిటి మరియు పిఎంఎవై స్కీమ్ కింద పీరమల్ ఫైనాన్స్ రుణాలు ఇస్తుందా?
piramal faqs

పిఎంఎవై స్కీమ్ కింద పీరమల్ ఫైనాన్స్ హోమ్ లోన్స్ అందిస్తుందా?
piramal faqs

పిఎంఎవై సబ్సిడీ వర్తించే గరిష్ట వ్యవధి ఎంత?
piramal faqs

పిఎంఎవై సబ్సిడీ పొందడానికి ఎంత సమయం పడుతుంది?
piramal faqs

ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ ఎలా పని చేస్తుంది?
piramal faqs

బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ తరువాత పిఎంఎవై సబ్సిడీల పొందడం సాధ్యమేనా?
piramal faqs

నా పిఎంఎవై అప్లికేషన్ స్థితిని నేను ఎలా చెక్ చేసుకోవాలి?
piramal faqs

పిఎంఎవై హోమ్‌ లోన్‌ స్కీమ్‌కి ఎలా దరఖాస్తు చేయాలి
piramal faqs