Please wait...

Check Your Credit Score

₹100 పూర్తిగా ఉచితం
0/10 అంకెలు
captcha
క్రెడిట్‌ హెల్త్‌

ఆర్థిక ఆరోగ్యాన్ని క్రెడిట్‌ హెల్త్‌ కలుసుకున్న చోట

  • ఉచిత క్రెడిట్‌ స్కోరు
  • మీ భవిష్యత్తు స్కోరును ఊహించండి
  • క్రెడిట్‌ హెల్త్‌కి సూచనలు
  • మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం ఉండదు

సెకన్లలో మీ క్రెడిట్‌ రిపోర్టులను అనుకరించండి

పీరమల్‌ క్రెడిట్‌ స్కోరు సిమ్యులేటర్‌తో

స్కోర్‌ సిములేటర్‌ అనేది మీ క్రెడిట్‌ రిపోర్టుపై భిన్న క్రెడిట్‌ ప్రవర్తనలను మరియు తద్వారా ఈక్విఫ్యాక్స్‌ స్కోరుపై దాని ప్రభావాన్ని అనుకరించేందుకు మీకు వీలు కల్పించే పనిముట్టు.

ఇప్పుడే ప్రయత్నించండి

క్రెడిట్‌ రిపోర్టు అంటే ఏమిటి?

క్రెడిట్‌ రిపోర్టు అనేది ఎవరైనా వ్యక్తి యొక్క ఆర్థిక చరిత్ర, అప్పు తీసుకోవడంపై మరియు డబ్బు తిరిగిచెల్లించడంపై దృష్టిపెట్టే సవివరమైన సారాంశం. క్రెడిట్‌ బ్యూరోలు లేదా రిపోర్టింగ్‌ ఏజెన్సీలు దానిని సంకలనం చేస్తాయి మరియు ఈ క్రింది లాంటి సమాచారం ఉంటుంది:

పేరు, చిరునామా, సామాజిక భద్రత నంబరు (వ్యక్తులకు), మరియు ఇతర గుర్తించేవి.

చెల్లింపు చరిత్ర మరియు స్టేటస్‌తో సహా, లోన్స్‌, క్రెడిట్‌ కార్డులు, మరియు క్రెడిట్‌ లైన్స్‌ గురించిన వివరాలు.

సకాలంలో చెల్లింపులు, ఆలస్యంగా చెల్లింపులు, డిఫాల్ట్‌లు, లేదా మిస్సయిన చెల్లింపుల రికార్డులు

దివాళాలు, ఫోర్‌క్లోజర్‌లు, లేదా కోర్టు తీర్పులపై సమాచారం.

మొత్తంగా క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేసే విచారణల జాబితా.

అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్‌కి ఉపయోగించిన క్రెడిట్‌ నిష్పత్తి.

పరపతి విలువను అంచనావేసేందుకు, లోన్స్‌ని ప్రభావితం చేయడాన్ని, క్రెడిట్‌ నిబంధనలు, వడ్డీ రేట్లు, మరియు జాబ్స్‌ని అంచనావేయడానికి లెండర్‌లకు, క్రెడిటార్‌లకు, మరియు యజమానులకు క్రెడిట్‌ రిపోర్టులు సహాయపడతాయి. క్రమంతప్పకుండా చేసే సమీక్షలు ఎర్రర్స్‌ని కనిపెడతాయి, ఖచ్చితత్వం ఉండేలా చూస్తాయి, మరియు మోసం నుంచి కాపాడుతుంది.

మీరు క్రెడిట్‌ రిపోర్టు ఎందుకు పొందాలి?

మీరు క్రెడిట్‌ రిపోర్టును ఆన్‌లైన్‌ సులభంగా పొందవచ్చు. ఇంకా, మీ క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేసేందుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో ఉన్నవి:

ఉచిత క్రెడిట్‌ రిపోర్టు

మీరు మీ క్రెడిట్‌ రిపోర్టును ఉచితంగా పొందవచ్చు మరియు భిన్న బ్యూరోల నుంచి క్రెడిట్‌ స్కోరులను ఉచితంగా పోల్చవచ్చు. మీరు మీ క్రెడిట్‌ రిపోర్టును జీవితాంతం ఉచితంగా పొందవచ్చు మరియు ఈ విషయంలో అప్‌డేట్‌గా ఉండొచ్చు.

ఆమోదం పొందే అవకాశాలు

మీరు లోన్‌కి ఆమోదం పొందే అవకాశం మీరు ముందుగా క్రెడిట్‌ రిపోర్టు పొందినప్పుడు మరియు ఆ స్కోరును మెరుగుపరచడానికి పనిచేసినప్పుడు పెరుగుతుంది.

క్రెడిట్‌ సలహా సేవలు

మేము క్రెడిట్‌ సలహా సేవలు అందిస్తాము. మా కస్టమర్‌లు క్రెడిట్‌ స్కోరును పెంపొందించుకునేందుకు, నిర్మించుకునేందుకు, అధిక స్కోరు మెయింటెయిన్‌ చేయడానికి ఇది సహాయపడుతుంది.

క్రెడిట్‌ రిపోర్టు సృష్టించుకునేందుకు స్టెప్‌ బై స్టెప్‌ ప్రక్రియ

క్రెడిట్‌ రిపోర్టు అనేది వ్యక్తి యొక్క క్రెడిట్‌ చరిత్ర యొక్క సమగ్ర అవలోకనం. క్రెడిట్‌ సెక్టార్‌లో వాళ్ళ అప్పుతీసుకునే కార్యకలాపాల గురించిన సమాచారం దీనిలో ఉంటుంది. వ్యక్తి యొక్క అప్పు తీసుకునే కార్యకలాపాల జాడ సిఆర్‌ఎలు తెలుసుకుంటాయి. వాళ్ళ క్రెడిట్‌ స్కోరును లెక్కకట్టేందుకు వాళ్ళు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు మరియు ఇది 300 నుంచి 900 రేంజిలో ఉంటుంది.

1
స్టెప్‌ 1

మీ బ్యాంకు అకౌంట్‌కి అనుసంధానం చేయబడిన మీ మొబైల్‌ నంబరును నమోదు చేయండి.

2
స్టెప్‌ 2

మీ మొబైల్‌ నంబరుకు అందిన ఒటిపిని నమోదు చేయండి.

3
స్టెప్‌ 3

మీ పాన్‌ కార్డు వివరాలు నమోదు చేయండి, దీనిలో మీ పాన్‌ నంబరు, పేరు మరియు పుట్టిన తేదీ ఉండాలి.

4
స్టెప్‌ 4

క్రెడిట్‌ రిపోర్టును జెనరేట్‌ చేసేందుకు వివరాలను ధృవీకరించండి.

ఎక్కడి నుంచైనా మరియు ఏ సమయంలోనైనా మీరు మీ క్రెడిట్‌ రిపోర్టుకు యాక్సెస్‌ పొందడానికి మేము వీలు కల్పిస్తాము

మొబైల్‌ లేదా వెబ్‌ ద్వారా క్రెడిట్‌ రిపోర్టుకు యాక్సెస్‌

  • వెబ్‌ బ్రౌజర్‌లు లేదా మొబైల్‌ ఫోన్‌ల ద్వారా క్రెడిట్‌ రిపోర్టులకు యాక్సెస్‌ పొందడంపై ఆంక్షలు ఉండవు.
  • మీ క్రెడిట్‌ స్కోరు తెలుసుకునేందుకు సులభ మరియు సరసమైన మార్గం.
  • మీ క్రెడిట్‌ చరిత్ర మొత్తం పొందడానికి కేవలం రెండు నిమిషాల సమయం పడుతుంది.
  • మరిన్ని వివరాల కొరకు నిపుణులను సంప్రదించండి.

క్రెడిట్‌ స్కోరు అంటే ఏమిటి

క్రెడిట్‌ స్కోరు అనేది ఏ వ్యక్తి ఆర్థిక స్థితిలోనైనా అంతర్గత భాగంగా ఉంటుంది. ఇది 300 నుంచి 900 గల మూడు- అంకెల నంబరు, ఎవరైనా లోన్స్‌ లేదా అప్పు తిరిగిచెల్లించగలరా అనే విషయం చూపిస్తుంది. వినియోగదారుని రీపేమెంట్‌ మరియు క్రెడిట్‌ చరిత్రపై ఆర్థిక సంస్థలు ఈ నంబరును ఆధారంగా చేసుకుంటాయి. విభిన్న క్రెడిట్‌ స్కోరు రేంజిలు మరియు వాటి అర్థం ఏమిటనే విషయం గురించి తెలుసుకుందాము.

750 మరియు అంతకుమించి | అత్యున్నతం

క్రెడిట్‌ స్కోరు 750 నుంచి 900 ఉంటే అత్యున్నతంగా పరిగణించబడుతుంది. ఇది స్థిరమైన చెల్లింపు చరిత్రను మరియు గొప్ప చెల్లింపు ట్రాక్‌ రికార్డును చూపిస్తుంది. మీరు ఈ స్కోరు క్రిందకు వస్తే, మీ క్రెడిట్‌ దరఖాస్తు సత్వరం ఆమోదం పొందవచ్చు, దీనివల్ల మంచి లోన్‌ ఆఫర్‌ లభించవచ్చు. అంటే లోన్స్‌ మరియు క్రెడిట్‌ కార్డులు పొందడానికి ఇది మీకు సులభతరం చేస్తుందని అర్థం.

ఆమోదం పొందే అవకాశాలు - ఎక్కువ

650 మరియు అంతకుమించి | చాలా బాగుంది

మీ క్రెడిట్‌ స్కోరు రేంజి 650 మరియు 749 మధ్య ఉంటే, మీరు క్రెడిట్‌ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అర్థం. బాధ్యతాయుతమైన క్రెడిట్‌ ప్రవర్తనను ప్రదర్శిస్తూనే ఉండటం మరియు మీ క్రెడిట్‌ స్కోరును మరింతగా మెరుగుపరచుకునే దిశగా పనిచేయడం ముఖ్యం. మీరు ఈ స్కోరు క్రిందకు వస్తే, చెల్లింపులు చేయడంలో డిఫాల్ట్‌ అయ్యే అపాయం మీకు తక్కువగా ఉంటుందని పరిగణించబడుతుంది. అయితే, లోన్‌పై మంచి వడ్డీ రేటు పొందేటప్పుడు మీకు బేరమాడే శక్తి పరిమితంగా ఉండొచ్చు.

ఆమోదం పొందే అవకాశాలు - ఉన్నాయి

550 మరియు అంతకుమించి | తక్కువ

క్రెడిట్‌ స్కోరు 550 మరియు 649 మధ్య ఉంటే సాధారణంగా సహేతుకమైనదిగా పరిగణించబడుతుంది. సకాలంలో బకాయిలు చెల్లించడంలో సతమతమవుతుంటారని ఇది సూచిస్తుంది. మీరు ఈ స్కోరు క్రిందకు వస్తే, ఇది క్రెడిట్‌ రిస్కు కొద్దిగా ఎక్కువగా ఉంటుందని సూచిస్తోంది, దీనివల్ల మీ లోన్‌పై అధిక వడ్డీ రేట్లు విధించవచ్చు.

ఆమోదం పొందే అవకాశాలు - తక్కువ

350 మరియు అంతకు మించి | చాలా తక్కువ

క్రెడిట్‌ స్కోరు 350 మరియు 549 మధ్య ఉండటం తరచుగా తక్కువ క్రెడిట్‌ స్కోరుగా చూడబడుతుంది. చెల్లింపుల్లో జాప్యం జరగడం లేదా క్రెడిట్‌ బిల్లులపై లేదా లోన్స్‌కి ఇఎంఐలపై డిఫాల్ట్‌లు ఉన్నాయని దీని అర్థం. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉండటం వల్ల క్రెడిట్‌ రిస్కు ఎక్కువగా ఉంటుంది. లోన్స్‌ లేదా క్రెడిట్‌ కార్డులు పొందడాన్ని ఇది కష్టంగా చేయవచ్చు. ఇక్కడ, లెండర్స్‌ మిమ్మల్ని సంభావ్య డిఫాల్టర్‌గా చూస్తారు, లోన్‌ పొందడానికి ఇది మీకు కష్టంగా చేస్తుంది.

ఆమోదం పొందే అవకాశాలు - బాగా తక్కువ

అధిక క్రెడిట్‌ స్కోరు కలిగివుండటం వల్ల కలిగే ప్రయోజనాలు

అధిక క్రెడిట్‌ స్కోరు కలిగివుండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, లెండర్‌కి ఎక్కువ అవకాశాల నుంచి తక్కువ వడ్డీ రేట్లు వరకు. ఈ ప్రయోజనాలను వివరంగా చెక్‌ చేద్దాము.

అధిక క్రెడిట్‌ పరిమితి

అధిక క్రెడిట్‌ స్కోరు కలిగివుండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, లెండర్‌కి ఎక్కువ అవకాశాల నుంచి తక్కువ వడ్డీ రేట్లు వరకు. ఈ ప్రయోజనాలను వివరంగా చెక్‌ చేద్దాము.

తక్కువ వడ్డీ రేటు

అధిక క్రెడిట్‌ స్కోరు కలిగివుండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, లెండర్‌కి ఎక్కువ అవకాశాల నుంచి తక్కువ వడ్డీ రేట్లు వరకు. ఈ ప్రయోజనాలను వివరంగా చెక్‌ చేద్దాము.

సంప్రదింపులు మరియు కొనుగోలు శక్తి పెరుగుదల

ఇంటి లేదా కారుకు మీరు ప్రీ-అప్రూవ్‌డ్‌ లోన్స్‌ పొందడానికి మంచి క్రెడిట్‌ స్కోరు మీకు సహాయపడుతుంది, మెరుగైన సంప్రదింపులు జరపడానికి మరియు వేగంగా డీల్‌ ముగించడానికి వీలు కల్పిస్తుంది.

మీరు క్రెడిట్‌ రిపోర్టు ఎందుకు పొందాలి?

మీరు క్రెడిట్‌ రిపోర్టును ఆన్‌లైన్‌ సులభంగా పొందవచ్చు. ఇంకా, మీ క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేసేందుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో ఉన్నవి:

కార్డు ఉపయోగించడం తగ్గించండి

రిపోర్టుల్లో ఎర్రర్స్‌ ఉన్నాయేమో పర్యవేక్షించండి

అనేక క్రెడిట్‌ అకౌంట్‌లను తెరవకండి

సకాలంలో బిల్లు చెల్లించండి

మిశ్రమ అకౌంట్‌లను నిర్వహించండి

క్రెడిట్‌ స్కోరు, క్రెడిట్‌ రేటింగ్‌, మరియు క్రెడిట్‌ రిపోర్టుకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి?

ఈ క్రింది పట్టిక క్రెడిట్‌ స్కోరు, క్రెడిట్‌ రిపోర్టు, మరియు క్రెడిట్‌ రేటింగ్‌ మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను వివరిస్తోంది.

క్రెడిట్‌ రిపోర్టు

ఇది సమగ్ర, మీ క్రెడిట్‌ చరిత్ర యొక్క సారాంశం కాపీ మరియు మీ క్రెడిట్‌ పరపతిని పోలివుంటుంది. అత్యధిక మంది లెండర్‌లు ఈ డాక్యుమెంట్‌ని మీ క్రెడిట్‌ రిఫరెన్స్‌గా ఉపయోగిస్తారు.

క్రెడిట్‌ స్కోరు

ఇది మీ క్రెడిట్‌ రిపోర్టు యొక్క 3-అంకెల సారాంశ వెర్షన్‌. ఇది రిపోర్టుపై సమాచారం మొత్తాన్ని పరిగణిస్తుంది, మీ క్రెడిట్‌ రిస్కును కొలుస్తుంది, మరియు మొత్తం స్కోరును 300-900 మధ్య రేంజిలో మదింపు చేస్తుంది.

క్రెడిట్‌ రేటింగ్‌

మీరు మీ ఆర్థిక నిబద్ధతలను నెరవేర్చగలరా అనే విషయం నిర్థారించిన తరువాత, క్రెడిట్‌ బ్యూరోలు వ్యాపారాలకు మరియు మరియు ప్రభుత్వాలకు కూడా క్రెడిట్‌ రేటింగులు ఇస్తాయి. మీరు లోన్స్‌ తిరిగిచెల్లించే అవకాశం ఎంతగా ఉందో క్రెడిట్‌ రేటింగులు లెండర్‌లకు చూపిస్తాయి.

కీలక టర్మ్స్‌ ద్వారా క్రెడిట్‌ స్కోరును అర్థంచేసుకొనుట

ఈ క్రింది పట్టిక క్రెడిట్‌ స్కోరు, క్రెడిట్‌ రిపోర్టు, మరియు క్రెడిట్‌ రేటింగ్‌ మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను వివరిస్తోంది.

ఎన్‌ఎ లేదా ఎన్‌హెచ్‌ ఎన్‌ఎ అంటే వర్తించదని మరియు ఎన్‌హెచ్‌ అంటే నో హిస్టరీ అని అర్థం. మీ క్రెడిట్‌ రిపోర్టులో ఎన్‌ఎ అంటే మీ క్రెడిట్‌ చరిత్ర గురించి సమాచారం ఏదీ లభించడం లేదని అర్థం. రిపోర్టులో క్రెడిట్‌ సమాచారం ఏదీ ఉండదు కాబట్టి మేము దీనిని ఎన్‌హెచ్‌గా కూడా రిఫర్‌ చేస్తున్నాము.
ఎస్‌టిడి క్రెడిట్‌ రిపోర్టులో ఎస్‌టిడి అంటే ‘‘స్టాండర్డ్‌’’ అని అర్థం. మీకు ఈ పదం మీ లోన్‌ అకౌంట్‌ల్లో మరియు క్రెడిట్‌ రిపోర్టుల్లో ఉంటుంది. ‘ఎస్‌టిడి’ అంటే మీరు బకాయి మొత్తాలన్నిటినీ 90 రోజుల లోపు, లేదా గడువు తేదీన చెల్లించారని సూచిస్తోంది.
డిబిటి (12 montఇక్కడ డిబిటి అంటే సందేహాస్పదం అని అర్థం. మీ లోన్‌ అకౌంట్‌లో ఒకటి సంవత్సరం పాటు (12 నెలలు) సబ్‌-స్టాండర్డ్‌గా ఉందని/ఉండిపోయిందని అర్థం.
ఎల్‌ఎస్‌ఎస్‌ దీని అర్థం నష్టం అని. మీ అకౌంట్‌లలో ఒకదానిలో మేము నష్టాన్ని కనిపెట్టామని దీని అర్థం. మీ క్రెడిట్‌ రిపోర్టులో ఎల్‌ఎస్‌ఎస్‌ అంటే నష్టపోయిన సొమ్మును మీరు చెల్లించలేదని, ఇది ఇప్పటికీ వసూలు చేయబడలేనిదని అర్థం.
ఎస్‌ఎంఎ ఎస్‌ఎంఎ పూర్తి రూపం స్పెషల్‌ మెన్షన్‌ అకౌంట్‌. సబ్‌స్టాండర్డ్‌కి మార్చబడిన స్టాండర్డ్‌ అకౌంట్‌లను రికార్డు చేసేందుకు మేము మేము నిర్ణీత అకౌంట్‌ని నెలకొల్పామని ఇది సూచిస్తోంది. ఇలాంటి కేసుల్లో, గడువు తేదీ నుంచి 90 రోజుల తరువాత మేము చెల్లింపులు పొందుతాము.
డిపిడి డిపిడి యొక్క పూర్తి రూపం డే పాస్ట్‌ డ్యూస్‌. ఇది మీ క్రెడిట్‌ అకౌంట్‌ల చెల్లింపు షెడ్యూళ్ళ ట్రాక్‌గా పని చేస్తుంది. ఒక రోజు ఆలస్యమైనప్పటికీ డిపిడి ఏరియా మీ చెల్లింపును చూపిస్తుంది. మీరు డిపిడిని ఒకటి లేదా రెండు మార్గాల్లో మోడల్‌గా చేయవచ్చు: నోట్‌ లేదా న్యూమరిక్‌.

భారతదేశంలోని 4 క్రెడిట్‌ బ్యూరోలు ఏమిటి?

ఈక్విఫ్యాక్స్‌:

ఈక్విఫ్యాక్స్‌ అనేది వినియోగదారుల మరియు వ్యాపార క్రెడిట్‌ గురించి సమాచారం ఇచ్చేందుకు డేటా, అనలిటిక్స్‌, మరియు టెక్నాలజీని ఉపయోగించే టాప్‌ కంపెనీ. వివిధ పరిష్కారాలతో క్రెడిట్‌ రిస్కులను అర్థంచేసుకునేందుకు మరియు నిర్వహించేందుకు వ్యాపారాలకు మరియు వ్యక్తులకు సహాయపడే ప్రఖ్యాత క్రెడిట్‌ బ్యూరోనే ఈక్విఫ్యాక్స్‌.

ఈక్విఫ్యాక్స్‌ యొక్క క్రెడిట్‌ రిపోర్టులు మరియు క్రెడిట్‌ స్కోర్‌లు అనేవి లెండర్‌లు, ఆర్థిక సంస్థలు, మరియు వ్యాపారాలు క్రెడిట్‌పరిపతిని అంచనావేసేందుకు మరియు అవగాహనపూర్వక లెండింగ్‌ నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగించబడే ఇన్‌స్ట్రుమెంట్‌ల్‌ టూల్స్‌. డేటా ఖచ్చితత్వం మరియు వినూత్న అనలిటిక్స్‌ పట్ల నిబద్ధతతో, తన క్లయింట్‌లు పటిష్టమైన నిర్ణయాలు తీసుకునేలా ఈక్విఫ్యాక్స్‌ సాధికారికత కల్పిస్తుంది మరియు నేటి శక్తివంతమైన ఆర్థిక ల్యాండ్‌స్కేప్‌లో రిస్కు మేనేజ్‌మెంట్‌ యొక్క సంక్లిష్టతలను నేవిగేట్‌ చేస్తుంది.

సిబిల్‌:

క్రెడిట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ బ్యూరో (ఇండియా) లిమిటెడ్‌ (సిబిల్‌) భారతదేశపు అగ్రగామి క్రెడిట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కంపెనీ. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కాంపొనెంట్‌.

ఇది క్రెడిట్‌ స్కోర్‌లు మరియు సవివరమైన క్రెడిట్‌ రిపోర్టులు ఇస్తుంది. ఈ రిపోర్టులు వ్యక్తులు లేదా కంపెనీల యొక్క క్రెడిట్‌ చరిత్రను ప్రదర్శిస్తాయి. లోన్స్‌ మరియు క్రెడిట్‌ కార్డులకు క్రెడిట్‌ పరపతిని అంచనావేసేందుకు బ్యాంకులు, లెండర్‌లు, మరియు ఆర్థిక సంస్థలు సిబిల్‌ క్రెడిట్‌ రిపోర్టులు ఉపయోగిస్తాయి.

తాము లోన్‌ ఇవ్వాలా అనే విషయం నిర్ణయించుకునేందుకు లెండర్‌లకు సిబిల్‌ స్కోరు ముఖ్యమైనది. ఇది వ్యక్తి యొక్క క్రెడిట్‌ రిస్కును చూపిస్తుంది. బాధ్యతాయుతమైన లెండింగ్‌ పద్ధతులను పాటించడానికి మరియు తమ ఆర్థిక ప్రొఫైల్స్‌తో ముడిపడివున్న క్రెడిట్‌ అవకాశాలకు యాక్సెస్‌ పొందడానికి వ్యక్తులకు వీలు కల్పిస్తుంది.

సిఆర్‌ఐఎఫ్‌::

సిఆర్‌ఐఎఫ్‌ అనేది క్రెడిట్‌ బ్యూరో, వ్యాపార సమాచారం, క్రెడిట్‌ స్కోరింగ్‌, మరియు క్రెడిట్‌ నిర్వహణపై దృష్టిపెట్టే అగ్రగామికంపెనీ. క్రెడిట్‌ సర్వీసుల ద్వారా సిఆర్‌ఐఎఫ్‌ ప్రజలకు బాగా తెలిసిపోయింది. తన పూర్తి పరిష్కారాలతో వ్యాపారాలు, బ్యాంకులు, మరియు ప్రజలు స్మార్ట్‌ ఫైనాన్షియల్‌ ఎంపికలు చేసుకునేందుకు ఇది సహాయపడుతుంది.

క్రెడిట్‌ని నిర్వహించేందుకు మరియు మోసాన్ని నిరోధించేందుకు ఉపయోగకరమైన సమాచారం మరియు టూల్స్‌ ఇచ్చేందుకు సిఆర్‌ఐఎఫ్‌ అధునాతన టెక్నాలజీ మరియు డేటా విశ్లేషణ ఉపయోగిస్తుంది. సమర్థవంతమైన క్రెడిట్‌ మేనేజ్‌మెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా భిన్న పరిశ్రమల్లో ఇవి వ్యాపారాలకు సహాయపడతాయి.

ఎక్స్‌పీరియన్‌:

ఎక్స్‌పీరియన్‌ అనేది డేటా అనలిటిక్స్‌లో నైపుణ్యం కలిగినదిగా మరియు కన్సూమర్‌ మరియు వ్యాపార క్రెడిట్‌ సమాచారంలో ఇన్‌సైట్స్ ఇస్తున్న అంతర్జాతీయ సమాచార సేవల కంపెనీగా పేరు గడించింది. విభిన్న సర్వీసులతో స్మార్ట్‌ ఆర్థిక ఎంపికలు చేసుకునేందుకు వ్యాపారాలకు, ప్రజలకు, మరియు గ్రూపులకు ఎక్స్‌పీరియన్‌ సహాయపడుతుంది.

క్రెడిట్‌ పరపతిని అంచనావేసేందుకు మరియు ప్రపంచవ్యాప్తంగా లెండింగ్‌ రిస్కులను అదుపుచేసేందుకు లెండర్లు మరియు సంస్థలు క్రెడిట్‌ రిపోర్టులు మరియు స్కోర్‌లు ఉపయోగిస్తారు. రిస్కులను తగ్గించేందుకు, కస్టమర్‌ సంబంధాలను పెంపొందించేందుకు, మరియు అవగాహనపూర్వక నిర్ణయాలు తీసుకునేందుకు నమ్మకమైన డేటాను వ్యాపారాలు ఉపయోగించడానికి ఎక్స్‌పీరియన్‌ సహాయపడుతుంది.

తరచూ అడుగుతుండే ప్రశ్నలు

మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయడం ద్వారా మీ లోన్ అర్హతపై స్పష్టత వస్తుంది. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే, పిరమల్ ఫైనాన్స్ నుండి తక్కువ వడ్డీ రేటుతో మరియు వేగంగా ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొంత కాలానికి మీ క్రెడిట్‌ స్కోరు మారిపోవడం సహజమే. మూడు జాతీయ కన్సూమర్‌ రిపోర్టింగ్‌ ఏజెన్సీలకు (సిఆర్‌ఎలు) కొత్త సమాచారం పంపబడినప్పుడు మీ క్రెడిట్‌ స్కోరు మారిపోతుంది.

650కి మించి క్రెడిట్‌ స్కోరు ఉన్న దరఖాస్తుదారులకు పీరమల్‌ ఫైనాన్స్‌ పర్సనల్‌ లోన్స్‌ అందిస్తుంది.

750 పైగా స్కోర్ మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణించబడుతుంది. ఇది మీరు ఆర్థికపరంగా బాధ్యతాయుతంగా ఉంటారని చూపుతుంది, మరియు పిరమల్ ఫైనాన్స్ నుండి లోన్ పొందేందుకు మీరు అర్హత కలిగిన అభ్యర్థిగా నిలుస్తారు.

లేదు. ప్రతి ఒక్కరూ మీ క్రెడిట్‌ రిపోర్టు చూడలేరు.

క్రెడిట్‌ రిపోర్టు చెక్‌ చేయడానికి, మీకు పాన్‌ కార్డు కావాలి, ఎందుకంటే క్రెడిట్‌ స్కోరు పాన్‌ కార్డు నంబరుతో ముడిపడివుంటుంది కాబట్టి. ఇంకా, ట్యాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌కి మరియు చిరునామా నిర్థారణకు వ్యక్తులకు పాన్‌ కార్డులు అవసరం.

గట్టి క్రెడిట్‌ ప్రశ్న మీ క్రెడిట్‌ స్కోరును 10 పాయింట్‌ల వరకు తగ్గించవచ్చు. ఈ హాని ఎల్లప్పుడూ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు.

క్రెడిట్‌ రిపోర్టు బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలకు ఉపయోగకరమైన పనిముట్టుగా ఉంటుంది. వ్యక్తి యొక్క విశ్వసనీయతను మరియు క్రెడిట్‌ పరపతిని అంచనావేసేందుకు ఇది వాటికి సహాయపడుతుంది. ఏవైనా అప్పులను సకాలంలో తిరిగిచెల్లించగల వాళ్ళ సామర్థ్యాన్ని నిర్థారించేందుకు ఇది వాళ్ళకు సహాయపడుతుంది. క్రెడిట్‌ స్కోరు యొక్క ప్రాధాన్యత వ్యక్తి యొక్క రిస్కు అంచనాలో ఉంటుంది.

అనుకూలంగాలేని నిజమైన డేటాను మార్చడం కుదరదు మరియు మీ క్రెడిట్‌ రిపోర్టుల్లో సాధారణంగా ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది. మీ గత అప్పు రీపేమెంట్‌ చరిత్రను అంచనావేసేందుకు క్రెడిటార్‌లు మీ క్రెడిట్‌ రిపోర్టులను చూస్తారు. మీకు క్రెడిట్‌ ఇవ్వాలా మరియు ఏ నిబంధనలు పెట్టాలి అనే విషయం నిర్ణయించేందుకు వాళ్ళు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు.

మీ క్రెడిట్‌ రిపోర్టులో తప్పును ఫిక్స్‌ చేసేందుకు, తప్పుడు సమాచారం గురించి క్రెడిట్‌ ఏజెన్సీకి చెప్పడం ద్వారా ప్రారంభించండి. మీరు తప్పనిసరిగా సపోర్టింగ్‌ డాక్యుమెంట్ల కాపీని మరియు మీ క్లెయిమ్‌ యొక్క రాతపూర్వక వివరణను ఇవ్వాలి.

ప్రాస్పెక్టివ్‌ లెండర్‌లకు, ప్రస్తుత క్రెడిటార్లకు, ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్‌లకు, మరియు అప్పుడప్పుడు మీ యజమాని కూడా మీ క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేయవచ్చు. ఈ వ్యక్తులకు మరియు సంస్థలకు మీ క్రెడిట్‌ చరిత్రను పరిశీలించే అధికారం ఉంది. మీరు క్రెడిట్‌ని కోరినప్పుడు లేదా వాళ్ళు మీకు లోన్‌ లేదా క్రెడిట్‌ మంజూరు చేసినప్పుడు వాళ్ళు అలా చేయవచ్చు.

క్రెడిట్‌ రిపోర్టు గురించి మరింతగా చదవండి

No Blogs Found