భాగస్వామ్యం
కార్పొరేట్‌ ఫైనాన్స్‌
రిటైల్‌ ఫైనాన్స్‌
కొత్త ప్రోడక్ట్‌లను కనుగొనడానికి, రాబడులు పెంచేందుకు మా వాటాదారులకు పెట్టుబడి అవకాశాలను విస్త్రుతపరచేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాలు మాకు వీలు కల్పిస్తాయి. మా విలువైన భాగస్వాములతో బలమైన బంధాలు కలిగివున్నందుకు మేము గర్వపడుతున్నాము.
మార్కెట్‌ స్టేటస్‌
C$ 298 బిలియన్‌ల ఎయుతో ప్రముఖ 10 అంతర్జాతీయ సావరిన్‌ పెన్షన్‌ ఫండ్స్‌లో ఉన్నాము.
మేండేట్‌
భారతదేశంలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లోని నివాస ప్రాజెక్టులకు రూపాయల్లో ఫైనాన్సింగ్‌ చేయడం
క్యాపిటల్‌ పూల్‌
ప్రతి పక్షం 50%కి కట్టుబడివుంటూ మొదట్లో US$ 750 మిలియన్‌ల పెట్టుబడి. రానున్న 3 సంవత్సరాల్లో US$ 1 బిలియన్‌ల పెట్టుబడి లక్ష్యం.
డిస్‌క్లెయిమర్‌: ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా లింకుపై క్లిక్‌ చేయడం ద్వారా, మీరు మా వెబ్‌సైట్‌ www.piramalfinance.comని వదిలివెళ్ళి ఇతర పక్షాలు ఆపరేట్‌ చేస్తున్నవెబ్‌సైట్‌లోకి ప్రవేశిస్తున్నారు: ఇలాంటి లింకులు మీ సౌకర్యార్థం మా వెబ్‌సైట్‌లో మాత్రమే ఇవ్వబడతాయి మరియు పీరమల్‌ ఫైనాన్స్‌ ఇలాంటి వెబ్‌సైట్‌లను నియంత్రించదు లేదా ఎండార్స్‌ చేయదు, మరియు వాటిల్లోని విషయాలకు బాధ్యత వహించదు. ఇలాంటి వెబ్‌సైట్‌లను ఉపయోగించడం వాడకపు నిబంధనలకు మరియు ప్రతి వెబ్‌సైట్‌లో ఉన్న ఇతర నిబంధనలు మరియు మార్గదర్శకాలకు కూడా లోబడి ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడిన నిబంధనలు ఏవైనా వాడకపు నిబంధనలకు లేదా ఇలాంటి వెబ్‌సైట్‌లో ఉన్న ఇతర నిబంధనలు మరియు మార్గదర్శకాలతో సంఘర్షిస్తే, వాడకపు నిబంధనలు మరియు ఇలాంటి వెబ్‌సైట్‌కు ఉన్న ఇతర నిబంధనలు మరియు మార్గదర్శకాలు చెల్లుతాయి.www.piramalfinance.comని సందర్శించినందుకు మీకు ధన్యవాదాల.